JanaSainik Protest With Baby : విశాఖ నోవాటెల్ ఎదురుగా పవన్ కల్యాణ్ కోసం కార్యకర్త | DNN | ABP Desam
Continues below advertisement
విశాఖ రాజధాని కావాలని వైసీపీ చేస్తున్న ఆందోళనలు, జనసేన నాయకులపై దౌర్జన్యాలు సరికాదని ఓ ఉత్తరాంధ్ర మహిళ నిరసన తెలియచేసింది. విశాఖ నోవాటెల్ ఎదురుగా పవన్ కల్యాణ్ కు మద్దతుగా పసిపాపతో కలిసి బైఠాయించి ఆందోళన చేసింది. ఒక్క రాజధానినే నిర్మించలేని వైసీపీ మూడు రాజధానులకు ఏం చేస్తుందని ఆమె ప్రశ్నించింది.
Continues below advertisement