Visakhapatnam Indus Hospital Fire Accident : జగదాంబ ఇండస్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం | ABP Desam
విశాఖ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జగదాంబకూడలి సమీపంలోని ఇండస్ ఆస్పత్రి లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. అగ్నికీలలు ఆసుపత్రి మొత్తం వ్యాపించటంతో రోగులు రోడ్డు మీదకు పరుగులు తీశారు.