Garikapati on Telugu Medium : చావు కాలానికి లాగు చొక్కా వేసినట్లుంది పరిస్థితి | DNN | ABP Desam
గరికపాటి నరసింహారావు తెలుగు మాధ్యమం చదువులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీషు మీడియం చదువులతో ఏర్పడుతున్న ఇబ్బందులు సాధారమైనవి కావన్న గరికపాటి...వస్తున్న పిల్లలు ఉప్పుకప్పురంబు చెప్పలేకపోతుంటే కడుపు తరుక్కుపోతోంది అంటూ భావోద్వేగ భరిత ప్రసంగం చేశారు.