Visakhapatnam G20 Lighting : జీ20 సమావేశాలకు ఆతిథ్యం..అందంగా ముస్తాబైన విశాఖ | DNN| ABP Desam

విశాఖ నగరం పండగ శోభను సంతరించుకుంది. జి-20 సదస్సు నేపథ్యంలో అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టడంతో ప్రధాన ప్రాంతాలు ఆకర్షణీయంగా మారాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola