Fire Accident In Vizag Steel Plant: బ్లాస్ట్ ఫర్నేస్-3లో అగ్నిప్రమాదం, అలుముకున్న దట్టమైన పొగలు
Continues below advertisement
సాగరతీరం విశాఖపట్నంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బ్లాస్ట్ ఫర్నేస్ 3 లో అగ్నిప్రమాదం జరిగి, మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే మంటలు వ్యాపించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంతాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో అగ్నిప్రమాదాలు జరిగాయి.
Continues below advertisement