BJP MP GVL Visit Rushikonda Beach : రుషికొండ పరిశీలనకు వెళ్తే పోలీసులకేంటీ నష్టం | ABP Desam

Rushikonda పరిశీలనకు బయలు దేరిన బీజేపీ బృందాన్ని Visakha Police అడ్డుకున్నారు. రుషికొండలో చేపడుతున్న నిర్మాణాలేంటో చెప్పకుండా చూసేందుకు వచ్చిన వాళ్లను అడ్డుకోవటం ఏమిటంటూ BJP MP GVL Narasimha Rao ఆగ్రహం వ్యక్తం చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola