Asani Cyclone Effect In Vizag: పెరిగిన అలల ఉద్ధృతి.. తుపాను గమనంపై అస్పష్టత | ABP Desam

Continues below advertisement

అసని తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని తీరప్రాంతాలన్నింటిలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. విశాఖపట్టణం జిల్లాలోని సముద్ర తీరాల్లో అలల ఉద్ధృతి పెరిగిపోయింది. ఇవాళ రాత్రి నుంచి విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూం పనిచేయనుంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram