AP Kapu Leaders Meet In Vizag: అందుకే Forum for better AP ప్రారంభించాం | ABP Desam

Continues below advertisement

Recentగానే Hyderabadలో అన్ని political partiesకి చెందిన Kapu leaders సమావేశమయ్యారు. ఎలాంటి మీడియాకు సమాచారమివ్వకుండా TDP, YSRCP, BJP, Janasena పార్టీల్లో ఉన్న ముఖ్యమైన కాపు నేతలు భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆదివారం మళ్లీ వైజాగ్ లో సమావేశమయ్యారు. సామాజికంగా ఆర్థికంగా కాపులు ఎదగడానికి రాజకీయ ప్రత్యామ్నాయమే కరెక్టనే దిశగా చర్చలు జరిపారు. కాపు, బహుజనుల్లో ఉన్న రాజకీయ, సామాజిక అసమానతలను తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక వేదిక ఉండాలనేది సంకల్పంతో Forum for better AP ప్రారంభించినట్లు Ex DGP Sambasiva Rao చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram