అల్లూరి జిల్లాలో డోలి సహాయంతో మృత దేహం తరలింపు | DNN | ABP Desam
అల్లూరి జిల్లా అరకులోయ లో భల్లుగుడ పంచాయతీలోని చాపరాయవలస బురుగుపుట్టు గ్రామాలకు రహదారి లేకపోవడంతో మృతదేహన్ని డోలి సహాయంతో బంధువులు తమ గ్రామానికి తరలించారు.