Visakha Vande Bharat Express : ప్రధాని మోదీ ప్రారంభించనున్న ట్రైన్ పై ఆకతాయిల దాడి | DNN | ABP Desam
ఈ నెల 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. కంచరపాలెం రామ్మూర్తి పంతులు గేటు వద్ద గుర్తు తెలియని వందే భారత్ ఎక్స్ ప్రెస్ కిటీకీ అద్దాలపై రాళ్లు విసిరినట్లు అధికారులు గుర్తించారు.