Visakha Asha Workers Protest: డీఎండీహెచ్ వో ఆఫీసును ముట్టడికి ఆశావర్కర్ల యత్నం| ABP Desam
తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరచ్చాలంటూ Asha Workers Visakha లో ఆందోళన చేపట్టారు. ఏళ్లతరబడి పెండింగ్ లో సమస్యలను పరిష్కరించాలoటూ ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.