Visakha Accident News : విశాఖలో స్కూల్ పిల్లల ఆటోకు ఘోర ప్రమాదం | ABP Desam
Continues below advertisement
విశాఖపట్నంలో స్కూలు పిల్లలు ప్రయాణిస్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. బేతని స్కూల్ విద్యార్థులు ఉదయం ఆటోలో స్కూల్ కి వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది.
Continues below advertisement