YS Sharmila Son Haldi: రాజారెడ్డి,ప్రియ హల్దీ వేడుక వీడియో షేర్ చేసిన వైఎస్ షర్మిల
ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఇటీవలే ఘనంగా జరిగింది. పెళ్లి వీడియోలను ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్న షర్మిల, ఇప్పుడు తాజాగా హల్దీ వీడియోను షేర్ చేశారు.