Viral Video Govt Teacher Carried On Shoulders: గురుభక్తి చాటుకున్న గ్రామస్థులు
పార్వతీపురం మన్యం జిల్లాలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు.... గురుభక్తి చాటుకున్నారు. తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడ్ని ఘనంగా సత్కరించుకున్నారు.