Viral Video Deputy Sarpanch Protest In Tirupati: వినూత్నంగా ఆందోళన తెలిపిన ఉప సర్పంచ్
ఇలా మురుగునీటి కుంటలోకి దిగి ఆందోళన చేస్తున్న ఈయన పేరు.... కృష్ణయ్య. తిరుపతి జిల్లా నారాయణవనం ఉపసర్పంచ్. గ్రామంలో మురుగునీటి సమస్య గురించి అధికారులకు, ఎమ్మెల్యే ఆదిమూలంకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, అందుకే ఇలా ఆందోళనకు దిగినట్టు చెప్తున్నారు.