Vijayawada TVS Showroom Fire Accident : బెంజిసర్కిల్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం | DNN | ABP Desam
ABP Desam
Updated at:
24 Aug 2023 12:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవిజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. కేపీనగర్ ప్రాంతంలో ఉన్న కాసా టీవీఎస్ వాహనాల షోరూంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో షోరూమ్ పూర్తిగా దగ్ధమైంది. దాదాపుగా 300వాహనాలు కూలి బూడిదై కనిపిస్తున్నాయి. ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ ఈ వీడియోలో అందిస్తారు.