Vijayawada Retaining Wall : బెజవాడ రిటైనింగ్ వాల్ డ్రోన్ విజువల్స్ |DNN | ABP Desam
Continues below advertisement
విజయవాడలో ఎట్టకేలకు రిటైనింగ్ వాల్ అందుబాటులోకి వచ్చింది. వరదల నుంచి వేలాది కుటుంబాలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారింది. దాదాపుగా 15సంవత్సరాలుగా ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం ప్రభుత్వాలు పని చేశాయి. ఎట్టకేలకు కిలోమీటర్ న్నర పొడవుతో రిటైనింగ్ వాల్ అందుబాటులోకి వచ్చింది. రిటైనింగ్ వాల్ బెజవాడ ప్రజలకు ఎలా రక్షణగా ఉంటుందో ఈ డ్రోన్ విజువల్ లో స్పష్టంగా అర్థమవుతోంది
Continues below advertisement