సీపీఎస్ పై ఆందోళనలు అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు | DNN | ABP Desam
Continues below advertisement
సీపీఎస్ పై ఉద్యోగుల ఆందోళనలు అడ్డుకునేందుకు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు దాకా మార్చ్ చేశారు. ఫిబ్రవరిలో జరిగిన ఉద్యోగ సంఘాల చలో బెజవాడ ఉద్రిక్తతలకు దారి తీయటంతో ఈసారి పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉద్యోగులు తలపెట్టిన ఆందోళనకు ఎలాంటి అనుమతి లేదని అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.
Continues below advertisement