Vijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీ
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడి గురించి విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కీలక వివరాలు వెల్లడించారు.