Vijayawada Ambedkar Statue : విజయవాడ లో రెడీ అయిన అంబేద్కర్ విగ్రహం విశేషాలు ఇవే.! | ABP Desam

Continues below advertisement

విజయవాడలో పూర్తైన అంబేడ్కర్ మహావిగ్రహాన్ని ఏపీ ప్రభుత్వం ఈనెల 19న ప్రారంభించాలని నిర్ణయించింది. స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన 125అడుగుల భారీ విగ్రహానికి సంబంధించిన విశేషాలు ఏంటీ..అసలు విగ్రహ ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశాలేంటీ ఈ వీడియోలో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram