VijayaSai Reddy On Visakha Railway Zone | విశాఖ రైల్వే జోన్ తప్పక వస్తుందన్న విజయసాయిరెడ్డి

Continues below advertisement

విశాఖకు రైల్వే జోన్ తప్పక వస్తుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. విశాఖకు రైల్వేజోన్‌ రాకుంటే రాజీనామా చేస్తానని సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. రైల్వే జోన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, విభజన చట్టంలో రైల్వే జోన్‌ గురించి స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. నిన్న దిల్లీలో జరిగిన సమావేశంలో ఈ అంశం చర్చకు రాలేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram