Vijaya Sai Reddy On Judicial Over Reach | AP Capital Issue: విజయసాయిరెడ్డిని కరెక్ట్ చేసిన ఛైర్మన్

Continues below advertisement

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.... ఆంధ్రప్రదేశ్ రాజధానుల విషయాన్ని ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ అతి జోక్యం అని అర్థం వచ్చేలా జ్యుడీషియల్ అవుట్ రీచ్ అని మాట్లాడారు. ఇక్కడ్నుంచి ఆయన ప్రసంగంలోని అనేక అంశాలను 4-5 సార్లు రాజ్యసభ ఛైర్మన్, జగ్ దీప్ ధన్ ఖడ్ కరెక్ట్ చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram