Vidadala Rajini On Chandrababu: అసెంబ్లీలో చంద్రబాబు వీడియోపై మాట్లాడిన విడదల రజినీ | ABP Desam
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు ఎందుకు మార్చారో వివరించారు వైద్య ఆరోగ్యశాఖమంత్రి విడదల రజినీ. అసెంబ్లీలో చంద్రబాబు పాత వీడియో ప్లే చేసిన విడుదల చేసిన విడదల రజని..అందులో చంద్రబాబే ఎన్టీఆర్ పేరు తీసేయాలన్నారని చూపించారు.