Venky Re Release in 4K : రవితేజ మాస్ మసాలాకు అదిరిపోయే రీరిలీజ్ | ABP Desam
మీమ్ గాడ్ బ్రహ్మీకి కరెక్ట్ ట్రిబ్యూట్ ఇవ్వాలని చూస్తున్న ఫ్యాన్స్ కోరుకున్న రోజు వచ్చేసింది. వెంకీ ఫోర్ కే వెర్షన్ లో రీ రిలీజ్ అవ్వటంతో థియేటర్లన్నీ నవ్వులు,ఈలలు, గోలలతో మోగిపోతున్నాయి.