Venkaiah Naidu on NTR : ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు | ABP Desam

తెనాలిలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఎన్టీఆర్ వందేళ్ల జయంతి వేడుకల్లో భాగంగా మురళీమోహన్, జయచిత్రలకు ఎన్టీఆర్ పురస్కారాలను వెంకయ్యనాయుడు అందచేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola