Vellampalli Srinivas Challenges Pawan Kalyan: మగాడివైతే అన్ని చోట్లా ఒంటరిగా పోటీ చేయాలని సవాల్
Pawan Kalyan రీల్ హీరో అయితే జగన్ రియల్ హీరో అంటూ YCP MLA Vellampalli Srinivasarao అన్నారు. పవన్ కల్యాణ్ కు పొత్తులు లేకుండా 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అని ప్రశ్నించారు.