Vasireddy Padma Tenali Geetanjali Issue: తెనాలిలో గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించిన వాసిరెడ్డి పద్మ
గుంటూరు జిల్లా తెనాలిలో గీతాంజలి అనే మహిళ మరణం సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించింది. మృతురాలి కుటుంబాన్ని వైసీపీ సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ పరామర్శించారు.