varun Tej Speech at Pithapuram Campaign | పిఠాపురం నియోజకవర్గ గ్రామాల్లో వరుణ్ తేజ్ ప్రచారం | ABP

పిఠాపురం నియోజకవర్గంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రచారాన్ని నిర్వహించారు. పదేళ్లుగా ప్రజల కోసం కష్టపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలంటూ పిఠాపురం గ్రామాల్లో వరుణ్ తేజ్ ప్రసంగించారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola