Vande Bharat Cleaning in 14 Minutes : విజయవాడ స్టేషన్ లో సఫాయి కార్మికుల రికార్డ్ | ABP Desam
ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛతాహీసేవా కార్యక్రమం లో భాగంగా విజయవాడ రైల్వే స్టేషన్ లో సఫాయి కార్మికులు ఓ రికార్డును క్రియేట్ చేశారు. కేవలం 14 అంటే 14 నిమిషాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ మొత్తాన్ని క్లీన్ చేసేశారు.