V Hanumantha rao on Cyber Crime : సైబరాబాద్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన వీహెచ్ | ABP Desam
Continues below advertisement
సైబర్ నేరగాళ్లు ప్రముఖ రాజకీయనాయకులను వదిలిపెట్టడం లేదు. మాజీ మంత్రి హరిరామజోగయ్యాలా ఫోన్ చేసిన ఓ కేటుగాడు మాజీ ఎంపీ వీ హనుమంతరావును మోసం చేశాడు. దీనిపై వరంగల్, సైబరాబాద్ ఎస్పీలకు వీహెచ్ ఫిర్యాదు చేశారు.
Continues below advertisement