Uravakonda MLA Interview: వైఎస్ జగన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు.. ఇదే ఊపు కొనసాగిస్తాం..!| ABP Desam
ABP Desam
Updated at:
08 Jul 2022 10:50 PM (IST)
ప్రజల్లో వైఎస్ జగన్ ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని, ప్లీనరీ తర్వాత కార్యకర్తలకు రెట్టింపు ఉత్సాహం వచ్చిందంటున్న ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టు ఫేస్.