Update On Subbarao Arrest: సికింద్రాబాద్ అల్లర్లకు సంబంధించి సుబ్బారావును విచారిస్తున్న పోలీసులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల కేసులో నరసరావుపేట సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావును విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఆయనను అబ్జర్వేషన్ లో ఉంచామని, ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లభించేలదని స్పష్టం చేశారు. ఆయన స్టూడెంట్స్ కు పంపిన మెసేజెస్ పరిశీలిస్తున్నామన్నారు.