Uddanam Kidney Problems | ఎన్నికలు వస్తాయి పోతాయి..ప్రభుత్వాలకు పట్టని ఉద్దానం సమస్య | ABP Desam

ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ సమస్యలు తీరటం లేదు. దశాబ్దాలు గడుస్తున్నా సమస్యకు కారణాలు అంతుచిక్కగా ప్రాణాలు కోల్పోతున్న వారెందరో. ఎన్నికల వేళ ఓట్ల కోసం వచ్చే నాయకులు..గెలిచి అధికారం చేపట్టాక కష్టాలు తీర్చటం లేదనే ఆవేదనే ఎటు చూసినా. అసలు ఉద్దానంలో పరిస్థితి ఏంటీ..బాధితులు ఏమంటున్నారు. ప్రభుత్వాలు ఎంత వరకూ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశాయి. ABP Desam Exclusive Ground Report

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola