Two TDP MLAs Suspended : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై సభలో గందరగోళం | ABP Desam

Continues below advertisement

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఏపీ శాసనసభలో గందరగోళం నెలకొంది. సభా కార్యకలాపాలను అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలు..చంద్రబాబుపై పెట్టిన కేసులు కొట్టివేయాలంటూ నిరసన తెలియచేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram