Two Elephants Scare In Bhamini Mandal: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల భయం | DNN | ABP Desam
మన్యం జిల్లా భామిని మండలంలోని అటవీ ప్రాంతంలో నాలుగు ఏనుగులు మృతి చెందటంతో.... మిగతా రెండు ఏనుగులు జాడ ఏమయ్యాయని అందర్లోనూ ఆందోళన నెలకొంది. అయితే అవి ఉన్న చోటుకు వెళ్లి అటవీశాఖ అధికారులు ఏం చేస్తున్నారో తెలియచేసేలా ABP Desam Exclusive Report.