ఆకాశంలో వెలుతురులు... పీఎస్ఎల్వీ కావంట

Continues below advertisement

సోమవారం ఉదయం సినిమాల్లో చూపించినట్లు ఆకాశంలో Twilight phenomenon ఏర్పడింది. గ్రాఫిక్స్ ను తలపించేలా భూమి పై నుండి ఆకాశానికి రహదారులు,మంటలు కనిపించాయి. భూమి నుండి ఆకాశంలో కి ఫోకస్ లైట్ లా ఏదో వెలుతురు మిరిమిట్లు గొల్పింది. మొదట్లో ఇవన్నీ Sriharikotaలో లాంఛ్ చేసిన PSLV C-52 రాకెట్ అనుకున్నా.. ఇవన్నీ ఆకాశంలో వచ్చిన వింతలని అర్ధం చేసుకున్నారు. ఆకాశం భూమి పై పడుతున్నట్లుగా ఉన్న ఈ చిత్రాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram