TTD EO Dharma Reddy on Ayodhya Ram Mandir | అయోధ్యకు శ్రీవారి లక్ష లడ్డూలు పంపిణీ | ABP Desam
TTD EO Dharma Reddy on Ayodhya Ram Mandir :
అయోధ్యలో 22వ తేదీన శ్రీ రామచంద్రులవారి విగ్రహ ప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.