TTD EO : రద్దీ పెరిగిపోవటంతో భక్తులను విశ్రాంతి భవనాలకు తరలిస్తున్న టీటీడీ | DNN | ABP Desam
Tirumala శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులతో తిరుగిరులు నిండిపోయాయి. సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. భక్తుల తాకిడి ఎక్కువ అవటంతో తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలిని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారు.