Trolls On Minister Gudivada Amarnath: ఒక్క ట్వీట్, వందల ట్రోల్స్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్.... పుట్టినరోజు ఇవాళ. ఉదయం నుంచి ఎందరో ప్రముఖులు విష్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ కూడా కేటీఆర్ ను విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్ కింద చాలా మంది సోషల్ మీడియా యూజర్లు.... సెటైర్లతో రెచ్చిపోయారు.