Tribals Agitation For Road Connectivity : గుర్రాలతో డోలీ పాదయాత్ర చేస్తున్న గిరిజనులు | ABP Desam
Continues below advertisement
అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు పోరుబాట పట్టారు. అనంతగిరి మండలం పరిధిలోని పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీల్లో పదిగ్రామాలకు రోడ్ కనెక్షన్ తీసుకురాకపోవటాన్ని నిరసిస్తూ గుర్రాలతో డోలీ పాదయాత్రను చేపట్టారు.
Continues below advertisement