Tribal Attacked In Ongole: నెల రోజుల క్రితం ఘటన, ఆలస్యంగా వెలుగులోకి..!
Continues below advertisement
ఒంగోలులో ఘోర అమానుష, అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడిపై మూకుమ్మడి దాడి చేయడమే కాక...... అతని మొహంపై మూత్రం కూడా పోశారు. నెల రోజుల క్రితం జరిగిన ఘటన ఇది. ఇప్పుడు బయటకు వ్చచింది
Continues below advertisement