Topudurthy Chandra shekar reddy | తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండన్న ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు | DNN | ABP Desam
చంద్రబాబుకు క్షమాపణలు చెప్పిన రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి.
చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఆవేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రజల తరఫున, వైసిపి పార్టీ శ్రేణుల తరఫున క్షమాపణలు చెబుతున్నా అంటూ తెలిపారు తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి.