Atmakur Vegetable Market: టమోటా రేట్లపై ప్రజలు, ప్రతిపక్షాల ఆవేదన, ఆందోళన | ABP Desam
టమోటా రేట్లు సెంచరీ దాటిపోయాయి. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కేజీ 120 నుంచి 140 రూపాయల వరకు ఉన్నాయి. అయితే రేట్ల తగ్గింపుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతు బజార్లలో తగ్గింపు రేట్లకు అమ్ముతుందని నేతలు ప్రకటించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ మార్కెట్లో టీడీపీ మహిళా నేత ఆవేదన మీరే చూడండి.
Tags :
Tomato Prices Vegetable Price Hike In Atmakur Tomato Price Hike In Andhra Pradesh Andhra Pradesh Tomato Prices