Tollywood Celebs Meet CM Jagan|సీఎం ను కలవనున్న సినిమా ప్రతినిధులు
Hyderabad Begumpet airport నుండి Gannavaram ఎయిర్ పోర్టుకు చిరంజీవి బృందం చేరుకున్నారు. Chiranjeeviతో పాటు అగ్రహీరోలు Mahesh Babau,, Prabhas,పలువురు దర్శకులు, నిర్మాతలు వున్నారు.. Airport రన్ వే నుండి నేరుగా ప్రత్యేక వాహనాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు చేరుకోనున్నారు.