Tirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూ

Continues below advertisement

Tirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy | తిరుపతి వైసీపీ ఎంపీ గా మరోసారి టికెట్ సాధించిన డా. మద్దిల గురుమూర్తి రెండోసారి ఎన్నికల బరిలో నిలబడ్డారు. తిరుపతిలో విమానాల సర్వీస్ సెంటర్ పూర్తి చేయటమే లక్ష్యంగా రెండోసారి గెలిపిస్తే కృషిచేస్తామంటున్న గురుమూర్తితో ఏబీపీ దేశం ఫేస్ టూ ఫేస్

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram