YCP MP VijayaSai Reddy:ఇకపై తిరుపతి మొత్తం తిరుగుతా..వైసీపీ తిరుగులేని పార్టీ| ABP Desam
YCP MP Vijayasaireddy ప్రొడ్యూసర్ Bandla Ganesh మధ్య వార్ నడుస్తోంది. విజయసాయి, బండ్ల గణేష్ పరస్పరం ట్వీట్ల ద్వారా దూషించుకోగా...తిరుపతిలో పర్యటించిన విజయసాయిరెడ్డి మరో సారి బండ్ల వ్యవహారశైలిపై స్పందించారు.