అన్వేషించండి
Advertisement
Srikalahasti: డాక్టర్ బాబు కోసం తేజస్వి పోరాటం
శ్రీకాళహస్తి పట్టణంలోని కొండమిట్ట ప్రాంతానికి చెందిన తేజస్విని అనే మహిళ అత్తవారింటి ఎదుట ధర్నా చేపట్టింది. తన భర్త కావాలి అంటూ నిరసన వ్యక్తం చేసింది. డాక్టర్ విక్రమ్ రావ్ తో డాక్టర్ తేజస్వికి 2016లో వివాహమైంది. వీరికి గౌతంరావ్ కుమారుడు ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత వరకట్నం కోసం వేధింపులు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటకు గెంటేశారు. తనకు న్యాయం చేయమంటూ తేజస్విని తన కొడుకుతోపాటు రోడ్డుపై బైఠాయించారు.
తిరుపతి
తిరుమల దర్శనం తర్వాత అన్నదాన వితరణ కార్యక్రమంలో నారా లోకేశ్ కుటుంబం
Gudimallam Temple | India's First Lord Shiva Temple | దేశంలోనే మొట్టమొదటి శివుడి గుడి..!| ABP Desam
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె రావటంతో తిరుపతిలో శస్త్రచికిత్స విజయవంతం
"నేనేమైనా అంటే అతిశయోక్తి అంటారు కానీ..." తిరుపతిలో మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
చిరుతలను ఎన్నాళ్లిలా బంధించి ఉంచుతారు? పాపను చంపినదేదో తేల్చడంలో ఆలస్యమెందుకు..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎలక్షన్
న్యూస్
ఎలక్షన్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
for smartphones
and tablets
and tablets