Vishwak Sen Tirumala Darshan:అశోకవనంలో అర్జున కల్యాణం ప్రివ్యూషో కు మంచి రెస్పాన్ వచ్చింది|ABP Desam
Actor Vishwak Sen Tirumala శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక ప్రవేశదర్శనంలో స్వామి వారి సేవలో పాల్గొన్ని విశ్వక్...కొత్త సినిమా Ashoka vanam lo Arjuna Kalyanam హిట్ కావాలని కోరుకున్నట్లు తెలిపారు.