సర్వదర్శనం టికెట్ల కోసం క్యూ కట్టిన భక్తులు
ABP Desam
Updated at:
15 Feb 2022 05:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCovid virus ప్రభావంతో Tirupatiలో Sarva Darshanam tokens జారీ నిలిపి వేసిన TTD నేటి నుంచి పునః ప్రారంభించింది.. ఈ తెల్లవారు జామున 5 గంటల నుంచి సర్వ దర్శనం టోకెన్లను Offline ద్వారా భక్తులకు జారీ చేసింది.. రోజుకు 10 thousand tickets చోప్పున తిరుపతిలోని Bhoodevi complex, Srinivasam, Govinda raju swamy సత్రాల్లో Free darshanam ticketsను Tirumala Tirupati Devasthanam జారీ చేస్తుంది.