TTD Distributes Sticks At Alipiri: నడకమార్గంలో కర్రల పంపిణీ షురూ

Continues below advertisement

అలిపిరి నడకదారిలో భక్తులకు TTD సిబ్బంది కర్రలను అందిస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం దగ్గర కర్రలను తిరిగి తీసుకునే విధంగా TTD ఏర్పాట్లు చేసింది. అవే కర్రలను రొటేషన్ పద్దతిలో భక్తులకు పంపిణీ చేయనుంది. శ్రీశైలం ఫారెస్ట్ నుంచి 8500 కర్రలను తెప్పించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram